పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ పెండింగ్ కేసుల పరిష్కారానికి వేగం పెంచాలి..
పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ పెండింగ్ కేసుల పరిష్కారానికి వేగం పెంచాలి.. సిబ్బందికి సీపీ సునీల్ దత్ ఆదేశాలు పాలేరు, నవంబర్ 21 (మన ప్రజావాణి) ప్రతినిధి: తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌ను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సీసీటీఎన్‌ఎస్ వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని, మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి...