పోలియో రహిత సమాజమే లక్ష్యం.. వేలేరులో పల్స్ పోలియో ప్రారంభం
**పోలియో రహిత సమాజమే లక్ష్యం.. వేలేరులో పల్స్ పోలియో ప్రారంభం!** వేలేరు మండల కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని పోలియో రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. వేలేరు పీహెచ్సీ, హెల్త్ సబ్ సెంటర్, అంబేద్కర్ సెంటర్లో పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6...