పాట మాట, నినాదాలతో మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి
పాట మాట, నినాదాలతో మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి.-- ( ప్రజావాణి ప్రతినిధి) నవంబర్ 22 --జవహర్ నగర్ డంపింగ్ యార్డు తొలగింపు కోసం జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు ఎం.పి.ఈటెల రాజేందర్, అధికార కాంగ్రెస్ డిసిసి వజ్రేష్ యాదవ్ కూడ మద్దతుగా నిలబడాలని విజ్ఞప్తి. -- మొదటి రోజు రిలేదీక్ష కార్యక్రమం విజయవంతం అని ప్రకటించిన జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్ షావలి, కన్వీనర్ ఉమామహేష్. -- మద్దతు ప్రకటించి, దీక్షలో పాల్గొన్న యాంటి డంపింగ్...