పస్రా పోలీసుల ఆధ్వర్యంలో 28న మెగా వైద్య శిబిరం

పస్రా పోలీసుల ఆధ్వర్యంలో 28న మెగా వైద్య శిబిరం ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క - గుత్తికోయల గూడేల్లో ఎస్ఐ తాజుద్దీన్ అవగాహన గోవిందరావుపేట (ప్రజావాణి) ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల *28-11-2026* న గోవిందరావుపేటలోని *పిఎస్ఆర్ గార్డెన్స్* లో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి *శ్రీమతి డా. ధనసరి అనసూయ (సీతక్క)* గారు...