పలు వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన మాజీ శాసన సభ్యుడు పుట్ట మధూకర్

పలు వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన మాజీ శాసన సభ్యుడు పుట్ట మధూకర్ ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి: నవంబర్ పెద్దపల్లి పట్టణంలోని స్వరూప గార్డెన్‌లో కమాన్‌పూర్ మండలం నాగారం గ్రామానికి చెందిన మాడిశెట్టి శ్రీనివాస్ కుమార్తె శ్రీ విద్య, ప్రణయ్ కుమార్‌ల వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వధూవరులకు పూలమాలలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వైవాహిక జీవితం...