నెల్లుట్లలో గవర్నర్ ఇంద్రసేన రెడ్డికి ఘన స్వాగతం… సర్పంచ్ నర్సింగ రామకృష్ణ శాలువతో సత్కారం

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 22 (ప్రజావాణి): త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేన రెడ్డి వరంగల్ భద్రకాళి దేవాలయం దర్శనానికి వెళుతున్న క్రమంలో  ఆదివారం  జిల్లా లోని లింగాలఘణపురం మండలం,,నెల్లుట్ల గ్రామంలోని బీజేపీ రాష్ట్ర నాయకులు కేవీఎల్ఎన్ రాజు నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ గవర్నర్ నుమర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దామెర కావ్య ప్రభాకర్, వార్డు మెంబర్లు వేల్పుల శోభారాణి, బత్తిని వేణు, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు మాచర్ల మహేందర్,...