నిందితుడి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
*నిందితుడి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి - సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జెర్రిపోతుల ధనంజయ* నల్గొండ పట్టణంలో విధి నిర్వహణలో ఉన్న పారిశుధ్య కార్మికురాల చందుపట్ల రమణమ్మ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జెర్రిపోతుల ధనంజయ తెలిపారు. శనివారం చండూరు మండల కేంద్రంలో నల్లగొండలో పారిశుధ్య కార్మికురాలు దాడి గురైన చందుపట్ల రమణమ్మ కు మద్దతుగా న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) చండూరు మండల కమిటీ...