నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు
*మేడ్చల్ బస్టాండ్లో పోలియో చుక్కల కార్యక్రమం* *చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ఆర్టీసీ పిలుపు* *నిండు జీవితానికి రెండు చుక్కలు.. పోలియో చుక్కలు* మేడ్చల్ (ప్రజావాణి):- చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పోలియో చుక్కలు వేయించడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత అని టీజీఎస్ఆర్టీసీ మేడ్చల్ డిపో అధికారులు పిలుపునిచ్చారు. మేడ్చల్ డిపో పరిధిలోని మేడ్చల్ బస్టాండ్ ప్రాంగణంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పోలియో వ్యాధి నుంచి పిల్లలను రక్షించి అంగవైకల్యాన్ని నివారించేందుకు ప్రతి...