దోర్నాల శ్రవణ్ కుమార్ జయంతిని పురస్కరించుకుని ఘనంగా మహా అన్నదానం..!
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 22 (ప్రజావాణి):జనగామ లో ప్రముఖ కాంట్రాక్టర్ దోర్నాల శ్రీహరి కుమారుడు, ఇటీవల అమెరికా లో అకస్మాత్తుగా కీర్తిశేషులు అయిన శ్రవణ్ కుమార్ జయంతి సందర్భంగా ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రి వద్ద మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన రోగుల బంధువులు, పేదలు, నిరుపేద కుటుంబాలకు అన్నదానం చేసి దివంగత శ్రవణ్ కుమార్ ని ఘనంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని దోర్నాల శశికాంత్, జనగామ పట్టణ మున్సిపల్...