త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డితో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్

**త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డితో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్** వరంగల్‌లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. త్రిపుర రాష్ట్ర గవర్నర్ గౌరవ శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారు వరంగల్ నగరానికి విచ్చేసిన సందర్భంగా బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, మాజీ ఎమ్మెల్యే మార్తనేని ధర్మారావు ఘన స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి గారితో కలిసి గంట రవికుమార్ గారు ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ...