డబిల్‌పూర్‌లో పల్స్ పోలియో కార్యక్రమం.. చిన్నారులకు చుక్కలు వేసిన కౌన్సిలర్ ఆరిఫ్

*డబిల్‌పూర్‌లో పల్స్ పోలియో కార్యక్రమం.. చిన్నారులకు చుక్కలు వేసిన కౌన్సిలర్ ఆరిఫ్* మేడ్చల్ (ప్రజావాణి) 0–5 సంవత్సరాల పిల్లలకు ప్రతిసారి పోలియో చుక్కలు వేయించాలి – కౌన్సిలర్ ఆరిఫ్ పోలియో రహిత భారత్‌ను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబిల్‌పూర్ గ్రామంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో 23వ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులకు పోలియో వ్యాధి నివారణ, టీకాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్...