జిల్లా స్థాయి చెకుముకి పోటీల‌కు ఎంపిక

*జిల్లా స్థాయి చెకుముకి పోటీల‌కు ఎంపిక* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* చండూరు హైస్కూల్లో శ‌నివారం జ‌న విజ్ఞాన వేదిక చెకుముకి మండ‌ల స్థాయి టాలెంట్ టెస్ట్‌ను నిర్వ‌హించారు. ఇప్ప‌టికే మండ‌లంలోని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు క‌లిపి 12 హైస్కూళ్ల‌లో 8,9,10వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు స్కూల్ స్థాయిలో టాలెంట్ టెస్ట్‌ను నిర్వ‌హించారు. ప్ర‌తి స్కూల్ నుంచి టెస్ట్‌లో టాప‌ర్‌గా నిలిచిన ముగ్గురు విద్యార్థ‌లను మండ‌ల స్థాయికి ఎంపిక చేశారు. చండూరు హైస్కూల్‌లో నిర్వ‌హించిన మండ‌స్థాయి పోటీల‌లో ముగ్గురు విద్యార్థులు క‌లిసి ఒక టీమ్ ఏర్ప‌డి ప‌రీక్ష...