జాతీయ రహదారిపై బైక్ స్టంట్లు.. యువకుడిపై కేసు నమోదు!
జాతీయ రహదారిపై బైక్ స్టంట్లు.. యువకుడిపై కేసు నమోదు! సోషల్ మీడియాలో వీడియోల పోస్టింగ్.. యువతకు కూసుమంచి పోలీసుల హెచ్చరిక కూసుమంచి నవంబర్ 22 (మన ప్రజావాణి) ప్రతినిధి : జాతీయ రహదారిపై ప్రమాదకరంగా బైక్ స్టంట్లు చేస్తూ, వాటిని వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న యువకుడిపై కూసుమంచి పోలీసులు కేసు నమోదు చేశారు. కూసుమంచి మండలం జీల్చెరువు గ్రామానికి చెందిన గోపీ హుస్సేన్ (23) జాతీయ రహదారిపై ప్రమాదకరమైన రీతిలో బైక్ స్టంట్లు చేస్తూ, ఆ వీడియోలను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్...