గుత్తికోయల గూడేనికి పస్రా పోలీసుల భరోసా

గుత్తికోయల గూడేనికి పస్రా పోలీసుల భరోసా మెగా వైద్య శిబిరంపై అవగాహన.. 28న ఉచిత వైద్య సేవలు గోవిందరావుపేట (ప్రాజెక్ట్ నగర్) ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, ఐపీఎస్ గారి ఆదేశాలు, ములుగు డీఎస్పీ రవీందర్ గారి సూచనల మేరకు, గోవిందరావుపేట మండలం ప్రాజెక్ట్ నగర్ లోని గుత్తికోయల నివాస ప్రాంతాన్ని ఆదివారం తెల్లవారుజామున పస్రా సీఐ దయాకర్, ఎస్ఐ తాజుద్దీన్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న గుత్తికోయ...