గిరిజనుల గుండెల్లో స్థానం సంపాదించిన మన ఎస్ఐ తాజుద్దీన్

గిరిజనుల గుండెల్లో స్థానం సంపాదించిన మన ఎస్ఐ తాజుద్దీన్ సేవలో కఠినత్వం... మనసులో మానవత్వం గోవిందరావుపేట/ ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) పోలీస్ అంటే కేవలం లాఠీ, కేసు, అరెస్ట్ మాత్రమే కాదు. ప్రజల కష్టం తెలిసిన మనిషి, వారి కన్నీటిని తుడిచే చేయి కూడా పోలీసే అని నిరూపిస్తున్నారు పస్రా ఎస్ఐ తాజుద్దీన్. ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, ఐపీఎస్ గారి ఆదేశాలు, ములుగు డీఎస్పీ రవీందర్ గారి సూచనలతో పస్రా పోలీసులు ప్రజల వద్దకే వెళ్తున్నారు. అందులో...