కార్తీక మాసం 11వ రోజు కడారి జంగయ్య ఇంట్లో భక్తిశ్రద్ధలతో కార్తీక భజన కార్యక్రమం
*కార్తీక మాసం 11వ రోజు కడారి జంగయ్య ఇంట్లో భక్తిశ్రద్ధలతో కార్తీక భజన కార్యక్రమం* *భక్తి గీతాలు, భజన కీర్తనలతో మార్మోగిన ఇల్లు.. ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, నవంబర్ 22 (ప్రజావాణి): మంచాల మండలంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ప్రత్యేక భజన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 11వ రోజు భజన కార్యక్రమాన్ని కడారి జంగయ్య ఇంట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు ప్రత్యేకంగా సమావేశమై భక్తి గీతాలు, భజన కీర్తనలు ఆలపిస్తూ...