ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు పంపిణీ
ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు పంపిణీ • పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి అందోల్ | నవంబర్ 22 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి జోగిపేట మున్సిపల్ పరిధిలోని 15, 16, 17వ వార్డుల్లో నేడు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు ) ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు ఆరోగ్య సిబ్బంది పోలియో చుక్కలు వేసి, పోలియో వ్యాధి నివారణపై తల్లిదండ్రులకు అవగాహన...