ఎల్లంపేట మున్సిపాలిటీలో 23వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
*ఎల్లంపేట మున్సిపాలిటీలో 23వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన* *వార్డు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం* మేడ్చల్: ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబిల్పూర్లో 23వ వార్డులో నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ ఎండీ హరీఫ్ వార్డులో చేపట్టిన ఈ అభివృద్ధి పనులకు స్థానిక ప్రజాప్రతినిధులు శ్రీకారం చుట్టారు. ఎల్లంపేట మున్సిపల్ ప్రెసిడెంట్, కౌన్సిలర్ ఎర్రవల్లి విగ్నేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్ సార ముత్యాలు గౌడ్ ప్రత్యేక చొరవతో చేపట్టిన ఈ...