ఎర్రరాయి మైనింగ్ పై ఉక్కుపాదం మోపిన మైనింగ్ శాఖ అధికారులు
*ఎర్రరాయి మైనింగ్ పై ఉక్కుపాదం మోపిన మైనింగ్ శాఖ అధికారులు* *పలు వాహనాలను సిజ్ చేసిన రెవెన్యూ శాఖ అధికారులు* *అధికారులు రాయికొత యంత్రాలను దహనంతో చెయ్యడంతో రికేత్తించిన పలు అనుమానాలు ?* జహీరాబాద్, నవంబర్ 21 (ప్రజావాణి): పట్టణంలో అక్రమంగా ఎర్రరాయి తరలిస్తున్న మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. శనివారం డీఎస్పీ సైదా ఆధ్వర్యంలో న్యాల్కల్ మండలంలోని న్యామతాబాద్, గణేష్ పూర్ సహా పట్టణంలో మెరుపు దాడులు నిర్వహించి, ఎర్రరాయి లోడుతో కనిపించిన వాహనాలు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. రాళ్ల అడ్డాపై నిలిపి...