ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 22 ఈరోజు అడవిదేవులపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -BLR పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రతి ఇంటికీ వెళ్లి అర్హులైన కుటుంబాల వివరాలను సేకరించి, ప్రతి కుటుంబానికి జీవిత బీమా పథకం అందేలా నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత...