ఆడబిడ్డల వివాహాలకు అన్నగా అండగా ఉంటాపేదింటి ఆడబిడ్డ వివాహానికి రూ.5016 ఆర్థిక సాయం

ఆడబిడ్డల వివాహాలకు అన్నగా అండగా ఉంటాపేదింటి ఆడబిడ్డ వివాహానికి రూ.5016 ఆర్థిక సాయం * ఎన్నికల హామీని నిలబెట్టుకున్న వార్డు సభ్యుడు ఎర్ర రాజు జమ్మికుంట నవంబర్ 21 (ప్రజావాణి) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గెలిచిన తర్వాత మరిచిపోకుండా ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి నిలుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామానికి చెందిన ఒకటో వార్డు సభ్యుడు ఎర్ర రాజుగ్రామంలో సిరి ఫోటో స్టూడియో నిర్వహిస్తున్న పసునూటి సుభద్ర–రమేష్ దంపతుల కుమార్తె వివాహ వేడుకలకు హాజరైన వార్డు సభ్యుడు...