అయ్యప్ప స్వామి ఆలయంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక పూజలు
అయ్యప్ప స్వామి ఆలయంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక పూజలు ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించిన ఎంపీ ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 22: సుల్తానాబాద్ పట్టణంలోని నీరుకుల్లా రోడ్డులో ఉన్న శ్రీ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయాన్ని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం వంశీకృష్ణ సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణకు అయ్యప్ప స్వాములు భక్తిశ్రద్ధలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ నిర్వాహకులు, అయ్యప్ప స్వాములు శాలువాలతో ఆయనను...