అమ్మ’ ఆస్పత్రిలో 24న ఉచిత వైద్య శిబిరం

'అమ్మ' ఆస్పత్రిలో 24న ఉచిత వైద్య శిబిరం = ప్రజలు క్యాంపును సద్వినియోగం చేసుకోండి: నిర్వాహకులు జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని కొండూరి కాంప్లెక్స్ అమ్మ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి లో ఈ నెల 24 న (మంగళవారం) ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. సదరు క్యాంపు లో  రుమటాలజిస్ట్, కీళ్ళవాతం స్పెషలిస్ట్ డాక్టర్ వి.కృష్ణకాంత్, స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సతీష్..పేషెంట్లను ఉచితంగా చూసి తగు వైద్యం అందించనున్నారు. జమ్మికుంట పట్టణ, మండల, పరిసర ప్రాంతాల ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సంబంధిత...