అంబేద్కర్ ఆశయాల సాధనకు ఐక్యంగా పోరాడాలి
అంబేద్కర్ ఆశయాల సాధనకు ఐక్యంగా పోరాడాలి దళితుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణకు ఐక్యతే ప్రధాన ఆయుధం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ మహాసభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 22: దళితుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణతో పాటు సమాజ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలో బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదంతో హక్కుల సాధనకు కృషి చేయాలని...