వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఇంటింటి ప్రచారం: చంద్రబాబు మోసపూరిత పాలనపై పోతిరెడ్డి నాగార్జున రెడ్డి ధ్వజం

కవలకుంట్ల/పోరుమామిళ్ల నవంబర్ 21ప్రజావాణి బద్వేల్ నియోజకవర్గం,పోరుమామిళ్ల మండలం, కవలకుంట్ల గ్రామపంచాయతీ పరిధిలోని బుచ్చంపల్లి గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసిపి) అభ్యర్థి విజయార్థం శనివారం భారీ ఎత్తున ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.ఈ ప్రచారంలో మాజీ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డ,మాజీ సర్పంచ్ మరియు సీనియర్ అడ్వకేట్ కె.ప్రభాకర్ రావు,స్థానిక పంచాయతీ వైసిపి నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.వైసిపి మద్దతు తెలిపిన అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ నాయకులు గ్రామంలో విస్తృతంగా పర్యటించారు.ఈ...