17వ వార్డుపై కాంగ్రెస్ పార్టీ వివక్షాపూరిత వైఖరి.కౌన్సిలర్ పమిడి గీతాశ్రీ ఆగ్రహం
*17వ వార్డుపై కాంగ్రెస్ పార్టీ వివక్షాపూరిత వైఖరి.కౌన్సిలర్ పమిడి గీతాశ్రీ ఆగ్రహం* అధికార పార్టీ కౌన్సిలర్ల వార్డులకే అభివృద్ధి పనులా? బీజేపీ కౌన్సిలర్ గెలిచిన వార్డు కనిపించడం లేదా? ప్రజావాణి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి నవంబర్ 21 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట: మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో అభివృద్ధి పనుల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై బీజేపీ కౌన్సిలర్ పమిడి గీతాశ్రీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఓట్లతో ఎన్నికైన తనను రాజకీయ కక్షతో లక్ష్యంగా...