హత్య కేసులో నిందితుడికి డబుల్ జీవిత ఖైదు.. రూ.10 వేల జరిమానా
*హత్య కేసులో నిందితుడికి డబుల్ జీవిత ఖైదు.. రూ.10 వేల జరిమానా* *నల్లగొండ జిల్లా పోలీస్ సమగ్ర దర్యాప్తు తో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ సమర్థవంతమైన దర్యాప్తు, పటిష్టమైన సాక్ష్యాధారాల సమర్పణతో హత్య కేసులో నిందితుడికి డబుల్ జీవిత ఖైదు విధిస్తూ నల్లగొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. నేరం చేసిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు శిక్ష తప్పదని, నేరస్తులకు శిక్షలు పడేలా...