సిద్ధిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ బహిరంగ క్షేమాపణ చెప్పాలి

సిద్ధిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ బహిరంగ క్షేమాపణ చెప్పాలి మద్దూరు మండల కాంగ్రెస్ సర్పంచుల డిమాండ్ మద్దూరు నవంబర్21, ప్రజా వాణి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ కడవెర్గు రాజనర్సు బహిరంగ క్షేమాపణ చెప్పాలని మద్దూర్ మండల కాంగ్రెస్ సర్పంచులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిపై పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్ధిపేట మాజీ...