వ్యవసాయ యంత్రాలపై 40 శాతం సబ్సిడీ.. రైతులకు అవగాహన

దామరంచ: రైతులకు వ్యవసాయ యంత్రాలు రాయితీపై అందించే పథకంతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగు, క్రాప్ డేటా ఎంట్రీపై దామరంచ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు.rJamవ్యవసాయ యంత్రాలను 40 శాతం సబ్సిడీతో అందించే పథకం ద్వారా రైతులు ప్రయోజనం పొందాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా సొసైటీలు, ఎఫ్‌పీఓలు (రైతు ఉత్పత్తిదారుల సంఘాలు), మహిళా సంఘాల్లో సభ్యత్వం ఉన్నవారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని alakaతెలిపారు. వ్యవసాయ పనులకు అవసరమైన యంత్రాలను రాయితీపై పొందేందుకు అర్హులైన రైతులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలని...