వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20(ప్రజావాణి): పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణ కేంద్రంలోని రామ ఉపేందర్ గార్డెన్స్‌లో చెర్లపాలెం గ్రామానికి చెందిన సముద్రాల వెంకన్న - దుర్గమ్మ దంపతుల కుమారుడు మహేష్ శ్రీయ వివాహ మహోత్సవం, అలాగే కల్యాణ లక్ష్మి గార్డెన్ ఫంక్షన్ హాల్లో చెర్లపాలెం గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ లక్ష్మి నర్సయ్య దంపతుల కుమారుడు సురేష్ రాణి వివాహలు శుక్రవారం వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ రెండు వివాహ వేడుకలకు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి హాజరై...