విద్యార్థుల ప్రతిభకు వేదికగా క్విజ్

*విద్యార్థుల ప్రతిభకు వేదికగా క్విజ్* చిలిపిచెడ్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్ క్విజ్ - డిజిటల్ పరిజ్ఞానం పెంపే లక్ష్యం చిలిపిచెడ్.నవంబర్ 20 మన ప్రజావాణి నియోజకవర్గం ప్రతినిధి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చిలిపిచెడ్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆన్‌లైన్ క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది. విద్యార్థుల్లో సాధారణ విజ్ఞానం, విషయ పరిజ్ఞానం, తార్కిక ఆలోచనా శక్తి, డిజిటల్ పరిజ్ఞానాన్నిపెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని అన్ని పాఠశాలలప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్యార్థులందరూ ఆన్‌లైన్...