విద్యార్థుల చేతుల్లో పాఠశాల పాలన..
విద్యార్థుల చేతుల్లో పాఠశాల పాలన.. బాలల దినోత్సవం సందర్భంగా స్వయం పరిపాలన దినోత్సవం ఓదెల, పెద్దపల్లి, ప్రజావాణి ప్రతినిధి : పిట్టల ఎల్లయ్యపల్లి: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పిట్టల ఎల్లయ్యపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి బాలల దినోత్సవ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా...