విద్యార్థుల్లో రాజ్యాంగ స్ఫూర్తి నింపిన డిఎల్ఎస్ఏ.. ఏకశిలా, వైష్ణవి స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు..!
చట్టాలపై అవగాహన ఉంటేనే బంగారు భవిష్యత్తు.. అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె. సందీప జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 21 (ప్రజావాణి):జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డిఎల్ఎస్ఏ) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఏకశిలా పబ్లిక్ స్కూల్, వైష్ణవి హై స్కూల్లలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సులు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో చిన్న వయస్సు నుంచే రాజ్యాంగ స్ఫూర్తిని, చట్టాలపై అవగాహనను పెంపొందించడమే ఈ కార్యక్రమాల లక్ష్యం. ఈ రెండు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె....