లక్ష్మీదేవిపేట ఏడుస్తుంది.. 30 ఏళ్లు నిండకుండానే విగతజీవులు
లక్ష్మీదేవిపేట ఏడుస్తుంది.. 30 ఏళ్లు నిండకుండానే విగతజీవులు లక్ష్మీదేవిపేటలో ఏం జరుగుతుంది? కళ్ళముందే వెళ్లిపోతున్న స్నేహితులు చెప్పకుండా వెళ్లిపోతున్న నడి వయసు వాళ్ళు ములుగు జిల్లా ప్రతినిధి ప్రజావాణి సేకరణ ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలం, లక్ష్మీదేవిపేట. ఈ ఊరి పేరు చెప్తే ఒకప్పుడు పచ్చదనం గుర్తొచ్చేది. ఇప్పుడు ఆ ఊరి పేరు చెప్తే గుండె బరువెక్కుతుంది. ఎందుకంటే ఈ ఊర్లో ఇప్పుడు చావు వయసు చూడటం లేదు. 30 ఏళ్లు నిండకుండానే యువకులు వెళ్లిపోతున్నారు. నిన్నటి దాకా కలిసి తిరిగిన స్నేహితుడు, కలిసి...