రైల్వే స్టేషన్ల పరిసరాల్లో విస్తృత తనిఖీలు – నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్
రైల్వే స్టేషన్ల పరిసరాల్లో విస్తృత తనిఖీలు – నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్ డోర్నకల్: నవంబర్21 (ప్రజావాణి) మహబూబాబాద్, కేసముద్రం, డోర్నకల్ రైల్వే స్టేషన్లలో ముమ్మర తనిఖీలు అనుమానిత వ్యక్తులపై నిఘా.. నేరస్థుల కదలికలపై ప్రత్యేక దృష్టి గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక తనిఖీలు మహబూబాబాద్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేస్తూ పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మహబూబాబాద్, కేసముద్రం, డోర్నకల్ రైల్వే స్టేషన్లలో పోలీసు బృందాలు...