రేవంత్ రెడ్డి పాలనలో అభివృద్ధి కంటే ప్రతిపక్షాలపై విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు

రేవంత్ రెడ్డి పాలనలో అభివృద్ధి కంటే ప్రతిపక్షాలపై విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి నవంబర్ :21 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో అభివృద్ధి కంటే ప్రతిపక్షాలపై విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. సిద్దిపేట సభలో ప్రజాసమస్యలు, అభివృద్ధి, నిధుల కేటాయింపులపై మాట్లాడకుండా హరీష్ రావు, కేసీఆర్‌లను దూషించడానికే సమయం కేటాయించారని ఆరోపించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి...