రాష్ట్రస్థాయి విజ్ఞాన ప్రదర్శనకు ఎంపికైన కృష్ణవేణి విద్యార్థిని

*రాష్ట్రస్థాయి విజ్ఞాన ప్రదర్శనకు ఎంపికైన కృష్ణవేణి విద్యార్థిని* రాయికల్, నవంబర్ 21(ప్రజావాణి) జగిత్యాల జిల్లా కేంద్రంలో నవంబర్ 19, 20, 21 తేదీల్లో నిర్వహించిన జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శనలో పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటారు.ఈ ప్రదర్శనలో పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని నీలి అగస్త్య వినూత్నంగా రూపొందించిన సౌరశక్తి చెక్క చిన్న వేడి పెట్టె నమూనాను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంది. ఈ నమూనా జిల్లా స్థాయిలో ఎంపికై రాష్ట్రస్థాయి విజ్ఞాన ప్రదర్శనకు అర్హత సాధించింది.ఈ...