రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటాలి తహసీల్దార్ రమేష్ బాబు

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటాలి తహసీల్దార్ రమేష్ బాబు ప్రజావాణి రిపోర్టర్ నర్సింహులపేట నవంబర్ 21 : క్రీడాకారులు పట్టుదల, క్రమశిక్షణతో సాధన చేసి రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటి ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టుకు మంచి పేరు తీసుకురావాలని తహసీల్దార్ రమేష్ బాబు ఆకాంక్షించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అండర్‌-14 విభాగంలో ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టుకు ఎంపికైన 14 మంది కబడ్డీ క్రీడాకారులకు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని అభినందించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు...