యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయం
యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయం 44 కంపెనీల భాగస్వామ్యంతో ట్రినిటీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా విద్యతోనే వ్యక్తిగత, సామాజిక, ప్రాంతీయ అభివృద్ధి సాధ్యం – మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి:నవంబర్ 21 నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడమే లక్ష్యంగా ట్రినిటీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో పెద్దపల్లిలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో 44 ప్రముఖ కంపెనీలు భాగస్వామ్యం కావడంతో పెద్ద సంఖ్యలో...