మైత్రి ఆటో యూనియన్ అధ్యక్షుని సన్మానించిన ఆటో డ్రైవర్ లు.

మైత్రి ఆటో యూనియన్ అధ్యక్షుని సన్మానించిన ఆటో డ్రైవర్ లు. మన ప్రజావాణి. మంథని ప్రతినిధి. మంథనిలోని మైత్రి ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎండి ఎజాదు ను ఆటో డ్రైవర్లు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు గాజులపల్లి అడ్డ( మంథని) ఆటోలకుపార్కింగ్ లేకపోవడం వలన ఇక్కడ ఐదు అడ్డాలు కలిసిన డ్రైవర్లు మాకు పార్కింగ్ ప్లేస్ కావాలని ఎజాదును అడగగా అప్పుడు ఎజాదు మాజీ మున్సిపల్ చైర్మన్ గా ఉన్న పెండ్రు రమాదేవిని ఆటోలకు పార్కింగ్ కోసం మాట్లాడగా వెంటనే స్పందించి అక్కడున్న చెట్లను...