మునుగోడులో కాంగ్రెస్ నియోజకవర్గ ముఖ్య నాయకుల ప్రెస్ మీట్
*మునుగోడులో కాంగ్రెస్ నియోజకవర్గ ముఖ్య నాయకుల ప్రెస్ మీట్* *పున్న కైలాష్ వ్యాఖ్యలపై తీవ్ర ఖండన - రాజగోపాల్ రెడ్డి వెంటే మేమంతా* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* మునుగోడులో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ముఖ్యప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పున్న కైలాష్ చేసిన వ్యాఖ్యలను నాయకులు తీవ్రంగా ఖండించారు. *బీమనపల్లి సైదులు, మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు* మాట్లాడుతూ - రాహుల్ గాంధీ ని ప్రధానిగా చూడడమే మా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆలోచన,...