ముదిరాజుల హక్కులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా

ముదిరాజుల హక్కులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్పుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. జిల్లా ముదిరాజ్ మహా సభ కార్యదర్శి చొప్పరి సాగర్ ముదిరాజ్ డిమాండ్ మద్దూరు నవంబర్21, ప్రజా వాణి, ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం,తెలంగాణ ముదిరాజ్ మహాసభ 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించి ముదిరాజుల ఐక్యతను చాటిచెప్పడం అభినందనీయమని సిద్దిపేట జిల్లా ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి చొప్పరి సాగర్ ముదిరాజ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా...