మాధవి రాజశేఖర్ వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20 (ప్రజావాణి ): జిల్లా లోని పాలకుర్తి మండలం, తిగారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి మండల అధ్యక్షులు పోగు శ్రీనివాస్ అన్న కుమార్తె మాధవి, రాజశేఖర్‌ల వివాహ మహోత్సవం మండల కేంద్రంలోని క్లాసిక్ గార్డెన్‌లో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు మాధవి-రాజశేఖర్‌లను ఆప్యాయంగా ఆశీర్వదించి, పుష్పగుచ్ఛం అందజేసి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతుల...