మద్యం సేవించకపోయినా ఫ్యాటీ లివర్ ముప్పు

మద్యం సేవించకపోయినా ఫ్యాటీ లివర్ ముప్పు! గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ లోకిరెడ్డి శ్రీనివాస రెడ్డి ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం 21 - -రివర్ హాస్పిటల్స్‌లో ఘనంగా గ్యాస్ట్రో & లివర్ ఆరోగ్య శిబిరం -250 మందికి ఫైబ్రోస్కాన్ పరీక్షలు.. మూడు నెలల తర్వాత మరోసారి ఉచిత వైద్య శిబిరం మిర్యాలగూడ, మద్యం సేవించకపోయినా ఫ్యాటీ లివర్ సమస్య బారిన పడే ప్రమాదం ఉందని రివర్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ లోకిరెడ్డి శ్రీనివాస రెడ్డి తెలిపారు. మిర్యాలగూడలోని రివర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో...