మండల స్థాయి జూనియర్ ఒలింపియాడ్ పోటీల్లో పోత్కపల్లి విద్యార్థికి ప్రథమ బహుమతి

మండల స్థాయి జూనియర్ ఒలింపియాడ్ పోటీల్లో పోత్కపల్లి విద్యార్థికి ప్రథమ బహుమతి ఎల్టా తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలో సిరిసిటీ వశిఖర్ ప్రతిభ చాటింపు ఓదెల, నవంబర్ 21, ప్రజావాణి ప్రతినిధి: ఓదెల హైస్కూల్లో నిర్వహించిన ఎల్టా తెలంగాణ (ELTA Telangana) మండల స్థాయి పోటీల్లో పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పోత్కపల్లి విద్యార్థి సిరిసిటీ వశిఖర్ ప్రథమ బహుమతి సాధించి ప్రతిభ చాటాడు. జూనియర్ ఒలింపియాడ్ పోటీలో ఏడవ తరగతి చదువుతున్న వశిఖర్ తన ప్రతిభ, నైపుణ్యంతో మొదటి స్థానాన్ని...