మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబురాల్లో పొత్కపల్లి విద్యార్థుల ప్రతిభ
మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబురాల్లో పొత్కపల్లి విద్యార్థుల ప్రతిభ జిల్లా స్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక ఓదెల: మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబురాలు–2026 పోటీల్లో పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొత్కపల్లి విద్యార్థులు ప్రతిభ చాటుకుని జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జనవిజ్ఞాన వేదిక (తెలంగాణ) ఆధ్వర్యంలో శనివారం ఓదెల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబురాలు–2026 టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. మండల విద్యాధికారి వై. రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో మండలంలోని...