బుచ్చంపేటలో రైతులకు ఎఫ్‌పీఓపై అవగాహన

బుచ్చంపేటలో రైతులకు ఎఫ్‌పీఓపై అవగాహన ఎఫ్‌పీఓ సభ్యత్వంతో రైతులకు అదనపు ప్రయోజనాలు – సహకార సంఘం సీఈఓ అల్లి గౌరమ్మ మంగపేట, నవంబర్ 21 (ప్రజావాణి ): ములుగు జిల్లా మంగపేట మండలం బుచ్చంపేట గ్రామంలో రైతులకు ఎఫ్‌పీఓ (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్)పై రైతు సేవా సహకార సంఘం సీఈఓ అల్లి గౌరమ్మ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులకు ఎఫ్‌పీఓ సభ్యత్వాలను నమోదు చేయించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సహకార సంఘం బుచ్చంపేట డైరెక్టర్లు చిట్టిమల్ల రజిత, చిట్టిమల్ల సమ్మయ్య హాజరయ్యారు. వారు...