బాధిత కుటుంబానికి రెడ్ క్రాస్ సొసైటీ జుక్కల్ శాఖ చేయూత.

బాధిత కుటుంబానికి రెడ్ క్రాస్ సొసైటీ జుక్కల్ శాఖ చేయూత... మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 21 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గీ తాండలో ఇటీవల ఆకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరగడంతో ఈ విషయం తెలుసుకొని ఆ కుటుంబానికి రెడ్ క్రాస్ సొసైటీ జుక్కల్ శాఖ ఆధ్వర్యంలో వంట పాత్రలు, నిత్యవసర వస్తువులు, 30 కేజీల జొన్నలు, బాధిత కుటుంబానికి జుక్కల్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు ఉమాకాంత్ పటేల్ ఆధ్వర్యంలో అందించడం జరిగింది... ఈ సందర్భంగా...