ప్రభుత్వ నిర్లక్ష్యంతో అసంపూర్తిగా పండ్ల మార్కెట్.. రైతులు, వ్యాపారులకు తీరని ఇబ్బందులు
**ప్రభుత్వ నిర్లక్ష్యంతో అసంపూర్తిగా పండ్ల మార్కెట్.. రైతులు, వ్యాపారులకు తీరని ఇబ్బందులు!** వరంగల్, నవంబర్ 21: వరంగల్ ఆర్టీసీ బస్‌స్టేషన్ సమీపంలోని లక్ష్మీపురంలో అసంపూర్తిగా నిలిచిపోయిన సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులు, వ్యాపారులకు అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ నాయకులు, పండ్ల మార్కెట్ వ్యాపారులతో కలిసి GWMC కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. మార్కెట్లో నిర్మించాల్సిన 85 గదుల పనులు...