ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలి : సర్పంచ్ ఏం డి చేష్మొద్దీన్

*ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలి : సర్పంచ్ ఏం డి చేష్మొద్దీన్* *అన్నీ రకాల ప్రయోజనాలు స్మార్ట్ కార్డులోనే : పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి* *శేఖపూర్ గ్రామ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డు, ఇందిరమ్మ భీమా ఫారలు పంపిణి* జహీరాబాద్, నవంబర్ 20 (ప్రజావాణి): మండల పరిధిలోని శేఖాపూర్ గ్రామంలో నూతన చేయూత పింఛన్, స్మార్ట్ కార్డులు, ఇందిరమ్మ భీమా మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం గ్రామ సర్పంచ్ మహమ్మద్ చేష్మొద్దీన్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన మొత్తం...